77 ఏళ్ల వ్యక్తి దొంగకు చుక్కలు చూపించాడు | 77Year Old Man Fights Off Robber In Viral Video | Sakshi
Sakshi News home page

77 ఏళ్ల వ్యక్తి దొంగకు చుక్కలు చూపించాడు

Published Thu, Feb 20 2020 2:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్‌ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్‌ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసి బయటకు వచ్చాడు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement