టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Published Sat, Jul 28 2018 3:45 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement