అందుకే ప్రజలకు దూరమయ్యారు: అంబటి | Ambati Rambabu Slams Chandrababu Naidu Over Corruption Issue | Sakshi
Sakshi News home page

అందుకే ప్రజలకు దూరమయ్యారు: అంబటి

Published Sat, Sep 7 2019 12:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

రాజకీయ అవినీతిని అంతం చేయాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. స్వచ్చమైన, పారదర్శక, అవినీతి రహిత, విప్లవాత్మక పాలను అందించేందుకు ఇకపై కూడా ఆయన కృషి చేస్తారని తెలిపారు. అంబటి రాంబాబు శనివారం విలేకరులతో మాట్లాడారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement