ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ ప్రారంభం | Andhra Pradesh Assembly Session Begins | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 10 2017 10:52 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement