నాలుగు రోజుల కిందట గోదావరిలో ప్రయాణికుల లాంచీ అగ్నికి ఆహుతైన ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా కొండ్రుకోట పంచాయితీ వాడపల్లి వద్ద మంగళవారం సాయంత్రం లాంచీ మునిగిపోయింది.
Published Tue, May 15 2018 7:44 PM | Last Updated on Wed, Mar 20 2024 5:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement