ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ | AP govt transfers 21 IAS officers in major reshuffle | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Published Mon, May 7 2018 8:16 AM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అలాగే వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, విజయనగరం జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement