ప్రజా సమస్యలను వెలికితేసే పాత్రికేయులను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు విస్మరించారని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా విలేకరులు కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఏపీయూడబ్య్లూజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశౠరు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన
Published Tue, Mar 6 2018 8:13 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement