ఏపీఎస్‌ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌ | APSRTC Employees Serves Strike Notice | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

Published Mon, Dec 31 2018 5:36 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్‌ఆర్టీసీ) సమ్మె సైరన్‌ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని కలిసి సమ్మె నోటీసు అందజేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement