ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మె ! | APSRTC JAC Members Request Letter To Minister Acham Naidu | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 6నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మె !

Published Thu, Jan 24 2019 4:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు ఆయనకు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఐకాస సభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement