25న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కమిటీ భేటీ | APSRTC merge process meeting on 25th | Sakshi
Sakshi News home page

25న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ కమిటీ భేటీ

Published Thu, Jun 20 2019 7:50 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా అధ్యయన కమిటీ తొలి సమావేశం ఈ నెల 25న జరగనుంది. అంతకుముందే కమిటీ చైర్మన్, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి, సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఆర్టీసీని విలీనం చేసే విషయమై అధ్యయనం చేసేందుకుగాను ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement