గాయకుడిపై కరెన్సీ వర్షం | Audience Showers Wads Of Notes As Singer Kirtidan Gadhvi Performs On Stage | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 15 2018 11:16 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

గుజరాత్‌లోని నవ్‌సారిలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. గాయకుడు క్రితిదన్‌ గాడ్వి గొంతు సవరించుకున్నాడో లేదో సభికుల నుంచి నోట్లు వేదికపై వెల్లువెత్తాయి. హార్మోనియం వాయిస్తూ గాడ్వి పాడుతున్నంత సేపూ ప్రేక్షకులు నోట్లు విసరడంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement