టెక్సాస్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | Austin US, YS Jagan Birthday Celebrations | Sakshi
Sakshi News home page

టెక్సాస్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Published Sun, Dec 23 2018 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అమెరికా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, నాయకులు, జననేత అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement