దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పెరిగిన ధరలతో కడుపు మండిన ఓ ఆటోడ్రైవర్ ఓ బీజేపీ సీనియర్ నేతను ప్రశ్నిస్తే అతనిపై చేయిచేసుకున్నారు. ఈ విచారకర ఘటన సోమవారం చెన్నైలోని సైదాపేటలో తమిళనాడు బీజేపీ ఛీఫ్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతుండగా చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Published Mon, Sep 17 2018 7:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
Advertisement