ఓ ఆటో డ్రైవర్ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్‌కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది