ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా, బాలి తీరంలో మరోసారి కల్లోలం మొదలైంది. మౌంట్ అగంగ్ మరోసారి తన ప్రతాపం చూపించడంతో స్థానిక ప్రజలతో పాటు విదేశీ పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Published Fri, Jun 29 2018 8:05 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM
Advertisement
Advertisement
Advertisement