కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో సినీ నిర్మాత బండ్ల గణేశ్ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్ విలేకరులతో మాట్లాడారు.
Published Fri, Sep 14 2018 10:45 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM