ఈ పిల్ల ఎలుగుబంటిని చూసి చాలా నేర్చుకోవాలి! | Bear cub's struggle to climb up a snowy mountain gives lesson | Sakshi
Sakshi News home page

తల్లి ఎలుగు బంటి.. పిల్ల ఎలుగుబంటి కలిసి..

Published Tue, Nov 6 2018 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

జీవితంలో ఒక్క ఎదురుదెబ్బ తగిలితేనే ఎంతో కుమిలిపోతాం.. కుంగిపోతాం. ఇక అలాంటి ఎదురుదెబ్బలు వరుసగా తగిలితే ఈ జీవితమే వద్దనుకుంటాం. కానీ ఈ పిల్ల ఎలుగు బంటిని చూస్తే.. మాత్రం జీవితమంటే పోరాటమని.. సమస్యలపై పోరాడితినే విజయం ఉంటుందని అవగతం అవుతోంది. అవును ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తున్న ఈ పిల్ల ఎలుగు బంటి వీడియో నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement