బీరు సీసాల లారీ బోల్తా | Beer lorry turns turtle in Begumpet | Sakshi
Sakshi News home page

బీరు సీసాల లారీ బోల్తా

Published Mon, May 27 2019 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 11:10 AM

బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపైనే లారీ బోల్తా పడటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లారీ బోల్తా పడటంతో బీరు సీసాలన్నీ రోడ్డు మీద పడిపోయాయి. దీంతో వాటిని దొంగలించేందుకు స్థానికులు ఎగబడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బీరు సీసాలు చోరీకి గురికాకుండా కాపలా కాస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement