తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క | Bhatti Vikramarka Appointed As CLP Leader | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

Published Fri, Jan 18 2019 9:52 PM | Last Updated on Wed, Mar 20 2024 4:07 PM

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా భట్టి విక్రమార్కను ఎంపిక చేశారు. ఈ రేసులో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ముందునుంచి ఉండగా.. చివరకు సీఎల్పీ నేతగా అధిష్టానం భట్టి విక్రమార్కను నియమించింది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే కాంగ్రెస్‌ అధిష్టానం ఓ లేఖను విడుదల చేసింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement