శశికళకు పెరోల్‌పై మాకు నో ప్రాబ్లమ్‌ | big relief sasikala | Sakshi
Sakshi News home page

Oct 6 2017 7:14 AM | Updated on Mar 22 2024 11:03 AM

అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఆమెకు పెరోల్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement