చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం | Bike Accident At Near To Chandrababu Home In Amravati | Sakshi

చంద్రబాబు నివాసం సమీపంలో ఘోర ప్రమాదం

Mar 23 2019 8:55 PM | Updated on Mar 22 2024 11:29 AM

 ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం ఇంటి సమీపంలోని కరకట్టపై బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఎదురెదురుగా వేగంగా వస్తున్న వాహనాలు రెండూ బలంగా ఢీకొట్టుకోవడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి ఎగిరి బొలెరోపై పడ్డాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement