అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా బీజేపీ దీక్ష | BJP Five Days protest In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా బీజేపీ దీక్ష

Published Mon, Oct 22 2018 10:47 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ బీజేపీ శాఖ రిలే నిరహార దీక్షలు ప్రారంభించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం దీక్షలను ప్రారంభించారు. ఆయనతో పాటు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు దీక్షలు పాల్గోన్నారు. ప్రభుత్వ అవినీతితోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్యాయం జరిగిందని బీజేపీ విమర్శించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement