అశోక్‌బాబు పై చర్యలు తీసుకోవాలి.. | BJP leaders files complaint to Governor against AP NGO President | Sakshi
Sakshi News home page

అశోక్‌బాబు పై చర్యలు తీసుకోవాలి..

Published Wed, May 9 2018 1:52 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

గవర్నర్‌ నరసింహన్‌తో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు చేసిన ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీశ్‌ రాంభొట్ల మాట్లాడుతూ.. ఓ ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయడమంటే సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించినట్టేని అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement