సీమను ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్‌ | BJP MP GVL Narasimha Rao Slams Chandrababu In Twitter Over Steel Plant Issue | Sakshi
Sakshi News home page

సీమను ఉద్ధరిస్తున్నట్టు పెద్ద బిల్డప్‌

Published Thu, Dec 27 2018 7:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

 ఉత్తుత్తి స్టీల్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేసి చంద్రబాబు మరొక డ్రామాకు తెరలేపారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు బాబుపై జీవీఎల్‌ ట్విటర్‌లో స్పందించారు. రాయేగా పోయేదేముందని శంకుస్థాపన చేశారని వ్యంగంగా మాట్లాడారు. ఇటువంటి అమలుకు నోచుకోని ‘చంద్రన్న శంకుస్థాపన రాళ్లు’ రాయలసీమలో చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement