బీజేపీ యువ నేతలు వగాల్లోకి కాల్పులు | BJP Youth Wing Leaders Fire Celebratory Shots In Air | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 5:25 PM | Last Updated on Thu, Mar 21 2024 10:59 AM

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నగరంలోని భైరాగఢ్‌ ప్రాంతంలో ఆదివారం నాడు ఆనందోత్సవాల్లో భాగంగా ఇద్దరు బీజేపీ యువజన నాయకులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియా సోషల్‌  మీడియాలో వైరల్‌ అవడంతో పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement