తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష | Bus Driver Drinking Alcohol Suspended | Sakshi
Sakshi News home page

తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష

Published Thu, May 16 2019 5:57 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామలో విధులు నిర్వర్తిస్తున్న బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న మేక బుజ్జికి  జైలు శిక్షతో పాటు అతడి డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేయాలని నందిగామ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ అదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement