ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పులిలా, ఢిల్లీలో పిల్లిలా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీకి చంద్రబాబు ఒంగి నమస్కారం చేయడం వెనుక ఏ రహస్య ఒప్పందం ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Published Mon, Jun 18 2018 7:33 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement