కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | Cabinet hikes MSP for paddy by Rs 200 per quintal | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Published Wed, Jul 4 2018 2:45 PM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌ సీజన్‌లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement