కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం
Published Wed, Jul 31 2019 8:32 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM
Advertisement
Advertisement
Advertisement