బొండా ఉమా, ఆయన కుమారులపై కేసు నమోదు | Case Registered on Bonda Uma And His Sons in Vijayawada | Sakshi
Sakshi News home page

బొండా ఉమా, ఆయన కుమారులపై కేసు నమోదు

Published Tue, Apr 16 2019 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమాపై కేసు నమోదయింది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో బొండా ఉమాతోపాటు ఆయన కుమారులు సిద్ధార్థ, రవితేజలపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు రౌడీయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement