టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు | CBI Raids on Vakati Narayana Reddy House | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ సోదాలు

Published Thu, Aug 1 2019 8:35 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో బుధవారం బెంగళూరుకు చెందిన సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో దాదాపు నాలుగు గంటలకుపైగా సీబీఐ అధికారులతో పాటు బ్యాంకు అధికారులూ సోదాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్థిక నేరారోపణల నేపథ్యంలో ఆయనను సీబీఐ అధికారులు గతేడాది జనవరి 21న అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి బెంగళూరు జైలులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement