సోషల్‌ మీడియాలో విశృంఖలత్వానికి చెక్‌.. | Centre Says Rules To Regulate Social Media By January | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో విశృంఖలత్వానికి చెక్‌..

Published Tue, Oct 22 2019 9:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

సోషల్‌ మీడియాలో విపరీత ధోరణులకు అడ్డుకట్ట వేసేలా సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సోషల్‌ మీడియా వేదికల్లో విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, ప్రతిష్టను దిగజార్చే పోస్టులు, జాతివ్యతిరేక​ కార్యకలాపాలను నియంత్రించేలా వచ్చే ఏడాది జనవరి 15 నాటికి నూతన నిబంధనలు ఖరారు చేయనున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement