అసలే ఆయన చంద్రబాబు.. ప్రసంగం మొదలుపెట్టారంటే.. గంటన్నర మాట్లాడితే కానీ ఆపరు. అంతటి ప్రసంగాన్ని విని తట్టుకోవాలంటే సహజంగానే ప్రజల వశం కాదు. అందుకే చంద్రబాబు ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే జనం మెల్లిగా ఆయన సభల నుంచి జారుకుంటూ ఉంటారు.
Published Sat, Jun 30 2018 8:17 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement