చెడ్డీ గ్యాంగ్‌ ముఠా వీరంగం | cheddi gang robbery in hastinapuram | Sakshi
Sakshi News home page

చెడ్డీ గ్యాంగ్‌ ముఠా వీరంగం

Published Wed, Jan 10 2018 10:56 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ మళ్ళీ హల్‌చల్‌ చేస్తోంది. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురం అగ్రకల్చర్‌ కాలనీలో బుధవారం వేకువజామున ఎనిమిది మంది చెడ్డీ గ్యాంగ్‌ ముఠా వీరంగం సృష్టించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement