భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..! | China Corona Virus Patient Transported Sealed In Plastic Tube | Sakshi
Sakshi News home page

భయంతో వణుకుతున్నారు.. అందుకే ఇలా..!

Published Fri, Jan 24 2020 6:03 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

 పొరుగు దేశం చైనాలో మొదలైన కరోనా కలకలం త్వరత్వరగా ప్రపంచాన్ని చుట్టేసేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే  800 మంది ఈ వ్యాధి బారిన పడగా.. వారిలో 25 మంది ప్రాణాలు విడిచారు. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేశాయి. విదేశాల నుంచి వచ్చేవారికి.. ముఖ్యంగా చైనా నుంచి వచ్చేవారికి సమగ్రమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement