15వ ఆర్థికసంఘం నిర్ణయాలపై చంద్రబాబు ఆసంతృప్తి | CM Chandrababu on collectors meeting | Sakshi
Sakshi News home page

15వ ఆర్థికసంఘం నిర్ణయాలపై చంద్రబాబు ఆసంతృప్తి

May 9 2018 8:07 AM | Updated on Mar 21 2024 7:52 PM

‘‘2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం ప్రకటించడం దారుణం. దీనివల్ల దక్షిణ భారతదేశంలో పార్లమెంట్‌ సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం చేయడమే అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు  ఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్‌ హాల్‌లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement