మరో సామాజిక డ్రామాకు తెరతీసిన టీడీపీ | CM Chandrababu Naidu Takes Key Decisions In Cabinet Meeting | Sakshi
Sakshi News home page

మరో సామాజిక డ్రామాకు తెరతీసిన టీడీపీ

Jun 20 2018 6:47 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మరో సామాజిక డ్రామాకు తెరతీసింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల హోదా మార్పుపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement