చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు | CM Chandrababu Worngly says Pothana wrote Ramayanam | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు

Published Sat, Mar 31 2018 3:02 PM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

బ్రమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన ‘శ్రీమదాంధ్ర భాగవతం’లోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి. ఇప్పటికీ తేనెలొలుకు ఆ తెలుగు పద్యాలు తెలుగువారి నోట జాలువారుతుంటాయి. అలాంటి బ్రమ్మెర పోతన విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు జారారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంట్టిమిట్టలో బ్రమ్మెర పోతన రామాయణం రాసి.. అక్కడి కోదండరామస్వామికి అంకితమిచ్చేశారని అనేశారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement