అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన | CM kcr announced 24-hour free power to agriculture | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

Published Wed, Nov 8 2017 6:12 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్‌ అందించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం నుంచే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. 11వేల మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మోటార్లకు పెట్టిన ఆటోస్టార్టర్లను రైతులు వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement