రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు | CM KCR comments in Ugadi Celebrations | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు

Published Sun, Mar 18 2018 7:43 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

శ్రీ విళంబినామ సంవత్సరంలో యావన్మంది తెలుగు ప్రజలు, అన్య సంస్కృతులు, భాషల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో శనివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement