స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష | CM YS Jagan Comments In Spandana Program Review Meeting | Sakshi
Sakshi News home page

స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

Published Tue, Jul 30 2019 7:20 PM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

తాము పెట్టిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదు... వాటిని కలెక్టర్లు పరిశీలిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతోనే స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతీ కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితేనే వివిధ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement