చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌ సవాల్‌ | CM YS Jagan Dares Chandrababu on Farm Loans | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌ సవాల్‌

Published Thu, Jul 11 2019 5:17 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM

చంద్రబాబుకు సీఎం వైఎస్‌ జగన్‌ సవాల్‌రైతులకు వడ్డీ లేని రుణాలకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 వరకు రైతులకు సున్నా వడ్డీ కింద చంద్రబాబు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement