ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన | CM YS Jagan Two Days Delhi Tour End | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

Published Sat, Feb 15 2020 8:23 PM | Last Updated on Fri, Mar 22 2024 10:41 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతిలోని తన నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సీఎం.. ఇవాళ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లా‍రు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement