అందరికీ అమ్మఒడి | CM YS Jagan's Amma Vodi scheme | Sakshi
Sakshi News home page

అందరికీ అమ్మఒడి

Published Mon, Jun 24 2019 7:44 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావులేదని పేర్కొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement