కర్ణాటక అసెంబీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ద తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. మే 6(ఆదివారం)న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తమ అధికారిక ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.