సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు ప్రత్యక్ష పరోక్ష ఆరోపణలు చేసుకుంటూ ఒకరిమీద ఒకరు విమర్శణ బాణాలు ఎక్కుపెడుతున్నారు. యువతను ప్రసన్నంచేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, నేతలు పావులు కదుపుతున్నాయి. దీనిలో భాగంగా సోషల్‌మీడియ వేదికగా వినూత్న రీతిలో ప్రచారాలు, మేమ్స్, పేరడీలతో యువతను ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
Rahul GandhiNarendra ModiBJPSocial Media