ఆశారాం- మోదీ వీడియోను షేర్‌ చేసిన కాంగ్రెస్‌ | Congress Shares PM Modis Video With Rape Convict Asaram | Sakshi
Sakshi News home page

ఆశారాం- మోదీ వీడియోను షేర్‌ చేసిన కాంగ్రెస్‌

Published Wed, Apr 25 2018 7:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూతో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్‌ బుధవారం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. వీడియోలో ఉన్న ఫోటోలు కొన్నేళ్ల కిందటవి కావడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘ ఓ వ్యక్తి ఎలాంటి వాడన్నది అతని చుట్టూ ఉండే వాళ్లను చూస్తే తెలుస్తుంద’నే సామెతను క్యాప్షన్‌గా ఉటంకించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement