మహిళా డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లిన కానిస్టేబుల్‌ | UP cop Shower Notes On Dancers | Sakshi
Sakshi News home page

మహిళా డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లిన కానిస్టేబుల్‌

Published Sun, Apr 8 2018 3:41 PM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ మహిళా డ్యాన్సర్‌పై పోలీసు కానిస్టేబుల్‌ డబ్బులు వెదజల్లిన వీడియో వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమానికి సెక్యూరిటీగా ఏర్పాటు చేసిన పోలీసుల్లో ఒకరు అత్యుత్సాహం కనబరచడంతో ఆయనపై అధికారులు వేటు వేశారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రైఫిల్‌ ధరించిన పోలీసు కానిస్టేబుల్‌ మహిళా డ్యానర్లపై డబ్బులు చల్లుతూ వీడియోలో కనిపించారు. ఆయనతో పాటు పలువురు మహిళా డ్యాన్సర్లపై కరెన్సీ నోట్లను విసిరారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement