టీవీ9 నిధుల కుంభకోణంలో అరైస్టయిన రవిప్రకాష్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీవీ9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్ పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. రవిప్రకాష్ ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు.
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
Published Wed, Oct 9 2019 5:59 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
Advertisement