శ్రీనివాసరావుకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ | Court Sends Accused On Judicial Remand In YS Jagan Attack Case | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 18 2019 2:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దర్యాప్తుకు రాష్ట్ర పోలీసులు, సిట్‌ అధికారులు సహకరించడం లేదని ఎన్‌ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎన్‌ఐఏ, సిట్‌ అధికారులను ఆదేశించింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement